Karunamaya Ministries Carmel Church is listed in Churches. The average user rating and a snapshot of Karunamaya Ministries Carmel Church follows below, followed by all the user reviews.
దైవజనులు పరవస్తు సూర్యనారాయణ గారికి Oguri Elia వందనములతో వ్రాయుట . ప్రభువైన యేసుక్రీస్తు మహిమ గల నామములో మీకు వందనాలు తెలియజేయుచున్నాను .
శివశక్తి కి చెందిన కరుణాకర్ సుగ్గున అనే హిందూ మతోన్మాది మిమ్మల్ని కలిసి లేకపోతె వాడి మనుషులను మారువేషంలో అంటే క్రైస్తవుల వేషంలో మీ దగ్గరకు పంపించి , మీకు మాయమాటలు వాళ్ళ చేత చెప్పించి వాడి స్థావరానికి తీసికెళ్ళి యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని మీచేత బలవంతం గా చెప్పించే అవకాశం ఉండవచ్చు అయ్యగారు . కావున కొత్త వారు ఎవరైనా మిమ్మల్ని కలవటానికి వస్తే దయతో మీరు ఒక్కరు కొత్తవారితో బయటికి వెళ్ళకండి , ప్లీజ్ అయ్యా గారు