Personal Secretary To CM is listed in CM's Peshi. The average user rating and a snapshot of Personal Secretary To CM follows below, followed by all the user reviews.
గౌరవనీయులైన శ్రీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి గారికి నమస్కరించి వ్రాయడమైనది
విషయము: 1. పంచాయతీ సెక్రెటరీ (ఎండపల్లి గ్రామం) సిహెచ్ రవికుమార్ గారిపై ఫిర్యాదు మరియు నా భూమిలో అక్రమంగా పంచాయతీ వారు కమ్యూనిటీ హాల్ నిర్మించడం, ఇతర ఆక్రమణలు తొలగించుట కొరకు, ఇంటి ప్లాన్ ఇస్తానని ఇవ్వకుండా వివిధ మార్గాల ద్వారా నన్ను వేధిస్తున్న సిహెచ్ రవికుమార్ గారిపై ఫిర్యాదు.
నేను అనగా తేనె సుధీర్ ఆధార్ నెంబర్ 8*120*590*** ఎండపల్లి గ్రామం, కొత్తపల్లి మండలంలో సర్వేనెంబర్ 164/1, 166-6A/166-7లో నేను కొంత భూమిని కలిగి ఉన్నాను అక్రమంగా నా భూమీ లో ఎల్పిఎం కూడా చేశారు ఎల్పిఎం నెంబర్ 1526, ఎంక్రోజ్మెంట్స్ ఉన్నాయి
వాటిని తొలగించమని సంవత్సరాలు తరబడి వారిని అడిగినా ఎన్ని కంప్లైంట్ ఇచ్చిన పాడిన పట్టించుకోకపోవడం నాకు సరైన న్యాయం చేయకపోవడం జరుగుతుంది దీనిపై వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను సిహెచ్ రవికుమార్ గారు అక్రమంగా వ్యవహరించే కొన్ని ఉదాహరణలు; * ఎన్ని స్పందన పిటిషన్ పెట్టిన వాటిని అక్రమంగా ముగించడం నా సంతకం లేకపోయినా సరే * కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఎంక్రోజ్ మెంట్స్ తొలగించమని రిపోర్ట్ వచ్చిన దానిని పట్టించుకోకపోవడం * RDO ఆదేశాల మేరకు తీర్మానం జరిపి తీర్మానంలో రిపోర్టు నాకు అనుకూలంగా ఉన్నా సరే ఆ రిపోర్టు పట్టించుకోకపోవడం * JC ఇచ్చిన రిపోర్టును పట్టించుకోకపోవడం * MRO ఆక్రమణలను తొలగించి ఆ రిపోర్టును ఎమ్మార్వో ఆఫీస్ కి సమర్పించాలని కోరిన దానిని కూడా పట్టించుకోకపోవడం * SI,CI నాకు న్యాయం చేయవలసిందిగా ఎమ్మెల్సీ కి లెటర్ పంపిన దానిని పట్టించుకోకపోవడం * నాపై తప్పుడు తేదీల నోటీసులు పంపడం * నాకు ఇంటి ప్లాన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తిప్పించుకోవడం మోసం చేయడం, ప్రభుత్వ న్యాయవాదిచే తప్పుడు రిపోర్టు తయారు చేయించడం నన్ను మరలా ప్లాన్ ఇవ్వవలసిందిగా కోరగా ప్లాన్ మార్చి ఇవ్వగా ఇప్పుడు కూడా నాకు ప్లాన్ ఇవ్వకపోవడం * లేని రోడ్డు మార్గంపై రోడ్డు ఉన్నట్లు చూపించి ఆ నిధులను దుర్వినియోగం చేయడం * నా భూమిలో కమిటీ హాల్ నిర్మించిన పంచాయతీ వారు ఇప్పుడు సిహెచ్ రవికుమార్ గారు ఆ కమిటీ హాల్‌ను పంచాయతీ పేర్న రాయాలని నన్ను బలవంతo పెట్టడం దీనివల్ల మిగతా పనులు చేయకుండా ఆపేయడం
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా అంటే చాలా ఫిర్యాదులు నా తరఫునుండి వీరిపై ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మీరు నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను, నాకు న్యాయం చేసి ఇలాంటి ప్రభుత్వ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను
ఏక్కడ కూడా న్యాయం చేయకుండా సిహెచ్ రవికుమార్ గారు పంచాయతి సెక్రటరీ తన అతి తెలివితేటలు ఉపయోగించి నేను ఎమ్మెల్సీ పిఠాపురం వెయ్యగా అప్పుడు స్పందించని రవికుమార్ గారు, ఎమ్మెల్సీకి ఎవరు స్పందించకపోవడంతో మండల్ లీగల్ కమిటీ చైర్మన్ గారు నా వైపు న్యాయం ఉందని గమనించి ప్రభుత్వ న్యాయవాదిని ఇచ్చి దావా వేసుకోవాల్సిందిగా సూచించారు దానిని సిహెచ్ రవికుమార్ గారు ఏజీపీ ద్వారా మీకు ఒక లెటర్ తయారు చేసి పంపారు ఇది కోర్టులో ఉన్న విషయం లా చిత్రీకరించి ఆ పనిని ముందుకు తీసుకు వెళ్లకుండా ఆపివేశారు నేను దావా వేసినట్లయితే అప్పుడు ఎలాగా చేయడానికి ఉండదు కానీ నేను దావా వెయ్యలేదు మరియు మరియు ఏజీపీ ద్వారా DPO పంపిన లెటర్ కు మరియు నేను సిహెచ్ రవికుమార్ గారిపై ఇచ్చిన ఫిర్యాదుల యొక్క తేదీలు గమనించి ఇప్పటివరకు కూడా ఎందుకు ఆ అవినీతిపరుడుపై చర్యలు తీసుకోలేదు తెలపవలసిందిగా కోరుకుంటున్నాను లేదా వారిపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను
అవినీతిపరుడు యొక్క వాయిస్ రికార్డులు మరియు వీడియో స్టేజిలో నా దగ్గర ఉన్నవని తెలియజేసుకుంటున్నాను
ఇట్లు తమ విధేయుడు తేనె సుధీర్ ఫోన్ నెంబర్ 9533788888
Subject; removal of unauthorised encroachments and looking for plan approval for house
My name is TENE SUDHEER I I have land at U- KOTHAPALLI MANDAL YEDAPALLI VILLAGE LPM NUMBER; 1529(1526) SURVEY NUMBER 166-6A, 166-7, 164/1 in this land there is some encroachments I visited last fewyears relevant government offices for request to removal of encroachments but officers they not take any necessary action because there is some mistakes panchayat
Noted; Mr ch Ravi Kumar he is not following RDO instructions also
అయ్యా యు. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం పంచాయతీ సెక్రటరీ సిహెచ్ రవికుమార్ గారు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇచ్చిన ఫిర్యాదులను అక్రమంగా ఆయనకు అనుకూలంగా న్యాయానికి వ్యతిరేకంగా ముగిస్తున్నారు ఒక సామాన్యుడి వ్యక్తి యొక్క అప్లికేషన్ ఎంత విధంగా చేస్తున్నాడంటే ఆ గ్రామంలో ఇంకెన్ని అక్రమాలు చేస్తున్నాడు మీరు గ్రహించాలి
నా యొక్క సమస్యను పరిష్కరించకుండా పై అధికారులు కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఏమేమి అక్రమ దారుల్లో నా ఫిర్యాదులను ముగించాలో అన్ని అక్రమదారుల్లో ఆయన అధికారాన్ని వినియోగించుకుంటున్నారు దయచేసి నేను చేసిన ఫిర్యాదులను మరలా రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేసేవల్సిందిగా కోరుతున్నాను వాటిలో న్యాయం ఉందని నాకు కచ్చితంగా తెలుసు దర్యాప్తు తర్వాత మీరు నాకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాను
FROM WARD SACHIVALAYAM SANITATION AND ENVERONMENT SECRETARIES
sub; THANK YOU HONORABLE CM SIR your given government job but we are suffuring (5.30 AM to 5.30 PM) from timings ,
Respected sir
sir we are working as a sanitation and enveronment secretaries in ward sachivalayams sir my timings is morning 5.30 AM to evening 5.30 PM Remaining all staff timings are 10.00 AM TO 5.30 PM sir please change my timings as like as remaing staff please kindly consedure my request sir
Vijayawada 08/09/2021. TO The CHIEF MINISTER SIR, GOVERNMENT OF ANDHRAPRADESH.
FROM, RUPA DEVI, ANDHRA PRADESH, 520004.
Sub:- Complaint letter about Corruption of heavy Current Bills, Old-age persons Pensions, and Grama valenteers , and about government officers...
Dear CM Sir,
అసలు మిమ్మల్ని సీఎం ని చేసినందుకు ఎం చేస్తున్నారు అండీ మీరు ... వృద్ధులైన వారికి ఫింగర్ ప్రింట్స్ ఎలా పడతాయని మీరు ఆఆ సిస్టమ్ పెట్టారు అసలు ??? మీరు అంటే సింపుల్ గా సంతకాలు పెడతారు...పనివాళ్లని పెట్టి చేపించుకుంటారు ... అందుకే మీకు ఫింగర్ ప్రింట్స్ పడతాయి అండి... వృధలకి ఎలా పడతాయి... మీరు పెట్టిన ఈ సిస్టమ్ వల్ల ఎంత మంది వృద్దులు బాధ పడుతున్నారో మీకు తెలుసా???? ... మీకు ఓట్లు కావాలి అన్నప్పుడు అక్కా, చెల్లి , అవ్వా, అంటూ తిరిగారు .... సిఎం అయ్యాక ఒక్క రోజు అయినా మీరు వృదుల గురించి ఆలోచించారా... అసలు ????
కరెంట్ బిల్ ఒక నెల ఎక్కువ యూనిట్లు వస్తే వృదులకి పెన్షన్ తీసేస్తం అని అంటున్నారు ... ఏ ఎందుకని తీస్తారు సార్... మీ ఇంట్లో కూడా కరెంటు బిల్లు ఎక్కువగానే వస్తుంది కదా అలా అని మీకు వచేవన్ని అపుకుంటున్నరా ఎంటీ...లేదు కదా అలానే వృదులకి కూడా పెన్షన్ vachelaga చేయండి ... ముందు ఈ చేత సిస్టమ్ ని తీసేయండి .... అలాగే ... మీరు పెట్టిన గ్రామ లేదా వార్డు వాలుంటీర్స్ ని తీసేయండి...మీకు 🙏🏽🙏🏽🙏🏽 పెడతాము అండి సీఎం గారు మీరు పెట్టిన ఈ వాలుంటీరకి ఒక్కరికీ కూడా ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు... చదువు కొని వారు వుంటారు అనే కథ మీరు వీళ్ళని అప్పాయింట్ చేసింది...కానీ వీళ్ళ పొగరు మొత్తం చదువురాని వల్ల మీద చూపిస్తున్నారు... డబ్బు వున్నవాళ్ళు అడిగితే సమాధానాలు ఇస్తారు... డబ్బు లేని వారు ఏమైనా అడిగితే సమాధానం కూడా చెప్పటం లేదు ... ఇలాంటప్పుడు మీరు వాళ్ళని పెట్టి చదువురనివారికి,డబ్బులేని వాళ్ళకి, వృదులకి ఎం ప్రయోజనం అని అడుగుతున్నాను సీఎం సార్.... మీరు కచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాలి సార్.... మీతో మాట్లాడే ఛాన్స్ ఇస్తే మేము ఏమైనా మాట్లాడగలం సార్... మీరు పదవిలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా road show ki raledhu alaney ... CM office ki వచ్చిన కూడా మిమ్మల్ని కలవనివ్వటం లేదు ... ఇలాంటప్పుడు మా సమస్యలు మీకు ఎలా తెలుస్తాయి అండి... ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాను అన్నారు... ఇళ్లు వున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కానీ ఇల్లు లేనివారికి ఇల్లు ఇవ్వలేదు... ఇది ఎంత మాటికి న్యాయం అని మీరు అనుకుంటున్నారో మకు తెలియాలి అండి సీఎం సార్...మీకు 🙏🏽🙏🏽🙏🏽 పెడతాం సార్ మీతో మాట్లాడే ఛాన్స్ కలిపించండి...
Pramod chandra Padhyon 29th Nov 2019, 1:23pm | Permalink
To The Honorable Chief Minister Andhra Pradesh,
Sir, The border road from Jeypore to Bhadrachalam via Chitrakonda is worse than hell. The People from AP settled in Malkangiri Dist of Odisha state are facing regular trouble to connect with their relatives and native place in A P State.though this route. People of Odisha are depending on this route to connect with the towns like Visakhapatanam, , Bhadrachala and Hyderabad. APSRTC inter-state buses plying since 35 years from different locations like VSKP,Tuni,Bhadrachaclalam have been stopped due to this bad situations.of road. Odisha Side road is fine. As the Balimela Dam Project at/po: Chitrakonda is a joint venture project of Andhra Pradesh and Odisha ,50%of existing staff should posted from AP. to enable the 50% water sharing system in that reservoir. But it is regretted that due to this bad situation of the border(Only 8 Km) which is in AP area no staff from AP is in that Project. to locate the transparency of water sharing system. Therefore I, On behalf of public of the locality and for the welfare of the locality request to give personal attention for repair of the above road that lying in AP territory
Yours faithfully, Pramod Chandra Padhy Sharma Shiva Temple Priest, At/Po: Chitrakonda-764052 Dist Malkangiri,Odisha Mobile 9439959081 Mail ID :pc.padhy2@gmail.com
Pramod chandra Padhyon 29th Nov 2019, 1:09pm | Permalink
Sir, The border road from Jeypore to Bhadrachalam via Chitrakonda is worse than hell. The People from AP settled in Malkangiri Dist of Odisha state are facing regular trouble to connect with their relatives and native place in A P State.though this route. People of Odisha are depending on this route to connect with the towns like Visakhapatanam, , Bhadrachala and Hyderabad. APSRTC inter-state buses plying since 35 years from different locations like Visakhapatanam,Tuni,Bhadrachaclalam to Chitrakonda have been discontinued due to this bad situations. As the Balimela Dam Project at/po: Chitrakonda is a joint venture project of Andhra Pradesh and Odisha ,50%of existing staff should posted from AP. to enable the 50% water sharing system in that reservoir. But it is regretted that due to this bad situation of the border(Only 8 Km) which is in AP area no staff from AP is in that Project. to locate the transparency of water sharing system. Therefore I, On behalf of public of the locality and for the welfare of the locality request to give personal attention for repair of the above road that lying in AP territory
Kappagantula Umadevion 17th Oct 2019, 8:18pm | Permalink
To
The Hon'ble Chief Minister of Andhra Pradesh Velagapudi Amaravathi, Guntur District
From : Mrs. Kappagantula Umadevi Advocate Amaravathi
Respected Sir,
I am native of Kurnool. I am aged 52 years. Recently I have completed my LLB degree from Osmania University, Hyderabad and enrolled recently in Bar Council of A.P.
I came to know that recently the Hon'ble Chief Minister of A.P. has announced Rs.5000/- monthly remuneration to the newly enrolled Advocates but mentioned the eligible age as 35yrs.
Of course, from one point of view it may be satisfactory because the retd. employees and presently working employees also come forward to receive the said benefit.
I am a housewife and I belong to Brahmin caste. I do not have any reservation quota. But the housewives like me who do not have any income source and who are not even having any other properties are omitted from getting such remuneration.
I request you to kindly consider my request and see that the remuneration of Rs.5000/- may reach to ladies who are aged and housewives who do not have any income and who are interested to do Advocacy profession.
"Drea sri. I D Bala chennaiah working as atteder in Ahobilam Devastanams Allagadda kurnool Dist my father was worked as handicapped employee atteder in edowment department A.P.due to my father in healts he did not done the job but the higher autsorities mase me as substiuru to the job as my received the salary every month for last 6 year for that i received a appointments from Sri Ahobilam math swamiji jeeyar so i done my duties on regular basis my father did not get any response regarding retiremente from commissioner in the pleace of my father i done 1 year 10 month extraduties even thoug my father has retaid from his duties with out any intimation in the month of ( April 26 - 2015.Not paid to salary 26 Days.) Orders given by E.O.till today he did not receive any retirement benetirs like pension facilites etc Ahobilam devastanams All most all the working staff are Appointment SRI MUKAM.sri ahobilam math jeeyar swamiji only i am worked all most 6 year in that temple at that time i am study's my B.COM.second year due to work percussion i am not able to continue my regular studies the temple authorities also suggested to continue job but not studies they did not leave me for studying so g dis continue my studies Ahobilam E.O. Sri V.L.N.Ramganujan and Sri B.V.Narasaiah .no commissions Order.2007. 5 members are taken proceeding in ban period Appointing s E.O.Thimma naidu.53. members appointing s 2015.sri i am S.C.Appointing no sri due to this they i hear in that temple still caste politics are more so no S.C.is not onely recived for the contract temporary regular post so please help me to sri my job sri THE CHIEF MININSTER SRI GOVERNMENT OF ANDHRA PRADESH sri in your endowment department ahobilam E.O.are correpted a person who is having RS.3,00.000.he can get job in ahobilam temple like ahobilam & sri maddileti swamy temple it is very shame administrator sri one small post attended in a ahobilam temple need a S.C.person he met Sri S.C.S.T.Cheirment karem sivaji 5 times.one times. sri minister Achama naidu Anuradha medam commissioner 5 times hyderbad but NO use all are playful with my life sri 1. I Loss my valuble time of 6 years the Endowment department returns ony time ? no never ther who is the responsible of my matter
2.How much period you are getting the furtser enquiry of my letter
3.In endowmetr department who is the SUPREME ? Every E.O.has its own rules & regularion no body can not oby the 888 G.O.& ACT
4 When a person live it is not a news in the same way they person died it is a news. we are daily daiug and sufferiuy total endowment department and E.O.S.AHOBILAM TEMPLE SRI.PLEASE GIVE MY JOB SRI .PLEASE HELP ME SRI.D BALA CHENNAIAH CELL NO.8985469241.".
Sir mana rastram karuvu prabavam entho undi deneni manam adikamanca lante manam chetlu natali ee padakam meru inthakamunu chesaru dani prabavam ippudu kontah varuku aeina unnadi, ippudu marala manamu a padakam applay cheste bagundu deniki manamu jatiya gramina upadi hami padakam lo denini add chesinatleethe manaku entho melu jaruganani na abhi prayam,denni 1 week lo 1 roju aeina chtlu natadam chesinatlethe manam entho melu jarutundi,denne manamu central lo applay cheaste manam karuvu nunchi entho tondaraga bayata padatamu, this is not my question. this is only advice thanks & regards, Balakrishna
sudhakar yadav kurnoolon 10th Mar 2016, 8:39pm | Permalink
Padabivandanam sir,
flower garland meeku eyyalani unnanu. jyotiirumudi srisailam mallikarjuna swamy prasadam ,ichhanu srisailam police station lo na,meeku ivvamani.
P Venkateswarluon 24th Feb 2016, 3:14pm | Permalink
No one watering the plants on the new godawari bridge and its approach road even though the toll fee is collected. Who is responsible? Can you please see that the plants are watered.
N.subrahmanyeswara raoon 3rd Jan 2016, 6:32am | Permalink
Dear sir, i am subrahmanyam from hyderabad iam running 2 small scale industries in balanagar hyderabad recently started one more unit named M/s.PRABHAKAR INDUSTRIES at my native place PEDAPADU-WEST GODAVARI DIST. with 25 nos of employees i was taken 49 hp power in the month of june 2015 i was started this industry,from the begining of industry we are facing power problem,up to now 7 motors were burn out with higher power fluctuations i have a rice mill also in this village for that also same problem i was given written complaint about this to A.D.E.sir, in ELURU but still we are facing this problem because of this power fluctuations we are unable to use CAPACITORS because of that we are getting power bill of 50000 change instead of 35000, kindly solve my problem we are paying 15 to 20000 rs taxes through commercial tax department every month, kindly look in to this matter and solve my problem sir, n.subrahmanyeswararao
villuri lakshmi narayanaon 10th Aug 2015, 3:28pm | Permalink
Even though I am trying to submit my request it's not accepting. It seems it's an eye washing link.